కట్టప్ప బాహుబలి మధ్య ఏముంది..

బాహుబలి 2 ట్రైలర్ ని 16 న విడుదల చేస్తాం అని డైరెక్టర్ రాజ మౌళి చెప్పడం జరిగింది.ఈ సందర్భం గా బాహుబలి మరో పోస్టర్ ని విడుదల చేసారు.ఆ పోస్టర్ లో కట్టప్ప ఓ నిప్పుల కొలిమిలో పసి బాహుబలి ని తన చేతిలో తీసుకున్నట్లు మరియు కట్టప్ప బాహుబలి ని యెంత దారుణం గా పొడిచి చంపాడో కళ్ళ కట్టినట్లు కనిపించే దృశ్యం కనిపిస్తున్నాయి.కట్టప్ప కి బాహుబలి పైన ఉంది ప్రేమ,అభిమానమ,గౌరవమా కోపమా అసలు బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడో అందరం వేచి చూడాల్సిందే,ప్రస్తుతానికి 16 న ట్రైలర్ తో సరిపెట్టుకుందాం….

]]>