వాట్స్ అప్ లో కూడా పేమెంట్ ఆప్షన్ త్వరలో

ఇక నుంచి వాట్స్ అప్ నుంచి కూడా మనం చెల్లింపులు చేసేయొచ్చు ..upi( యూనిఫైడ్ ప్రెమెంట్స్ ఇంటర్ఫేస్ ) ప్లాట్ఫారం నుంచి ఈ చెల్లింపులు చేయొచ్చు ,వాట్స్ యాప్ ని హస్తగతం చేసుకొన్న పేస్ బుక్ తాజా గా  ఈ ఫీచర్  ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది . ఐతే పీర్ తో పీర్ టెక్నాలజీ ద్వారా ఈ చెల్లింపుల ప్రక్రియ జరుగుతుంది ,కానీ మరో ఆరు నెలలు వాట్స్ ఆప్ లో ఈ ఫీచర్ కోసం ఎదురు చూడాల్సిందే

 ]]>