వేర్‌ ఈజ్‌ ది పంచ కట్టు….జగన్నాథమ్‌

వేర్‌ ఈజ్‌ ది పంచ కట్టు,వేర్‌ ఈజ్‌ ది అడ్డబొట్టు బన్ని.ద్యావుడా… ఇదేం పని? స్కూటరేసుకుని మార్కెట్‌కి వెళ్లామా? కూరగాయలు తెచ్చుకుని, వంట చేశామా? అన్నట్లు ఉండే జగన్నాథమ్‌ ఇలంటి డ్రెస్ లో ఇలాంటి రొమాంటిక్ సీన్ లో కనిపిస్తున్నాడేంటి అని ఆశ్చర్య పోకండి.స్టిల్ చుస్తే తెలియట్లా బన్ని బ్రాహ్మణా వంటవాడే కాకుండా ఇంకేదో అసలైన క్యారెక్టర్ ఉందని,సినిమా షూటింగ్ స్టార్ట్ ఐనప్పుడే బన్నీ వంటవాడే కాకుండా సీక్రెట్ పోలీస్ ఇన్వేస్టిగేటర్ అని వార్తలు వినిపించాయి ఇప్పుడు ‘దువ్వాడ జగన్నాథమ్‌’లోని ఈ ఫ్రెష్ లుక్ చూస్తుంటే నిజంగానే ఇంకో క్యారెక్టర్ ఉందనిపిస్తుంది.అది తెలియాలంటే జూన్‌ 23 వరకు ఆగాల్సిందే

 హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై  ‘దిల్‌’ రాజు– శిరీష్‌ నిర్మిస్తున్నా ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచిన పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. సినిమాని జూన్‌ 23న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

]]>