"ఎమీ" ఆఫర్ ఎవరికో….

శంకర్ దర్శకత్వంలో,రజని కాంత్,అక్షయ కుమార్,ఎమీ జాక్సన్,నటించిన ‘2.0’ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ జరుగుతుంది.కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని ఎమీ జాక్సన్ భావిస్తోంది.

ఈ సినిమాను పూర్తిచేయడం కోసం ఆమె చాలా సినిమాలు వదిలేసింది.తమిళం నుంచి .. తెలుగు నుంచి చాలామంది దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారట. ఈ భామ ఏయే స్టార్ హీరోల సరసన నటించనుందో వేచి చూడాలి.

]]>