నాగార్జున అంచనాలకు చేరుకోలేదట…

‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నాగార్జున నిరాశకు గురయ్యారట. ఈ సినిమా కూడా ‘అన్నమయ్య’ అంతటి ఘన విజయం సాధిస్తుందని నాగార్జున అనుకున్నారట.సరైన సమయంలో విడుదల చేసుంటే బావుండేదంటూ సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ కారణం చేతనే కమర్షియల్ గా హిట్ కాలేకపోయుంటుంది అంటున్నారు.ఈ విషయం పై నాగార్జున భాద గా ఉన్నారట రెండు రోజులు ఇంట్లోనుంచి బయటకు రాలేదట ఫోన్ లు లిఫ్ట్ చేయలేదట.

]]>