వధిస్తే ఉరేస్తాం అంటున్న ఛత్తీస్ ఘడ్ సీఎం రమణ్ సింగ్

గోవుల్ని వధిస్తే ఉరివేస్తామని ముఖ్యమంత్రి రమణ్  సింగ్ ప్రకటించారు . ఉత్తర ప్రదేశ్ లో గోవధ ను అణిచివేసే కార్యక్రమం లో భాగంగా గోవధ శాలలను మోసేస్తున్న నేపధ్యం లో రమణ్ ఈ ప్రకటన చేసారు ఐతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న 15 సంవత్సరాల కాలం లో ఇంతవరకు అటువంటి సంఘటనలు జరిగిన చరిత్ర లేదని కానీ  అలా జరిగితే మంచిదే అని ఆయన రాయపూర్ లో అన్నారు . విలేకర్లు ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న  తీరు పట్ల  మీ స్పందన ఏమిటి అని అడిగిన నేపద్యం లో  ఇలా స్పందించారు .ఐతే గోవధ -వద్ద సలల్ల నిషేధం పై పలువురు విభిన్నం గా స్పందించారు, ఉత్తరప్రదేశ్ లాంటి ర్రాష్ట్రాల్లో గోవు మమ్మీ ఐతే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో గోవు మాంసం యమ్మీ అని వ్యాఖ్యానించారు

]]>