ఒకప్పుడు టాప్ హీరోయిన్గా సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. హీరోయిన్గా తప్పుకొన్నా.. పలు స్టేట్మెంట్లతో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటోంది మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్. పెళ్లి చేసుకోకుండా.ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకొంటోంది.దత్తత చేసుకున్న ఇద్దరు కూతుళ్లను సొంత కూతుళ్లకన్నా ఎక్కువగా చూసుకుంటోంది సుష్మిత. ఇక, వారితో కలిసి ఎంజాయ్ చేసిన ఓ వీడియో ఇదే….
[embed]http://youtu.be/qabvDtYI9Mk?t=60[/embed]]]>