శ్రీ నటరాజ లక్ష్మి నరసింహస్వామి మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘యాత్రికుడు’. వారణాసి సూర్య దర్శకత్వంలో యు.వేదప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం బ్యానర్‌ను సంతోషం ఎడిటర్ ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి, టీజర్‌ను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ట్రైలర్‌ను పోచారం భాస్కర్ రెడ్డి, పోస్టర్‌ను ప్రతాని రామకృష్ణ ’గౌడ్ లు విడుదల చేశారు.
"యాత్రికుడు" ని తీసుకొస్తున్న వారణాసి
దర్శకుడు వారణాసి సూర్య,ఈ సినిమా ద్వారా 85 మంది కొత్త నటీనటులు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రామ్ పైడి శెట్టి,
కెమెరా: ఫణీంద్ర వర్మ,
ఎడిటింగ్: ఉదయ్ మాడుపూరి,
పాటలు: రామ్ పైడి శెట్టి, బాంబే బోలె,
సహ నిర్మాత: రామ్మూర్తి ఉండ్రాజనవరపు,
[embed]http://www.youtube.com/watch?v=H_Drqc6EiLc[/embed]
]]>