విలన్ గా యంగ్ టైగర్..

కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా “జై లవకుశ”సెట్స్ మీద ఉంది ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే,జూనియర్ ఎన్టిఆర్ చేస్తున్న మూడు పాత్రలలో ఒకటి విలన్ పాత్ర విలన్ పాత్రలో యుంగ్ టైగర్ ఎలా ఉండబోతున్నాడా అనుకునే ప్రేక్షకులకు కోసం ఈ మాస్క్ వేసుకొని ఉన్న మన హీరో ఫోటో, ఈ మాస్క్ ని లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రయాలజీకి వర్క్ చేసిన ప్రఖ్యాత హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ గార్ట్ వెల్ ఫిక్స్ చేశారట.

]]>